Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి నియోజకవర్గ స్థాయి భారత రాజ్యాంగం పోటీలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి నియోజకవర్గ స్థాయి భారత రాజ్యాంగం పోటీలు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి నియోజకవర్గ స్థాయి భారత రాజ్యాంగం పోటీలు మంగళవారం ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగాయి ఎం ఈ ఓ వేంకటేశ్వర్లు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో వ్యాస రచన , వృక్యత క్విజ్ పోటీలు నిర్వహించినట్లు ఈ పోటీల్లో సీ హెచ్ ధరణి , యన్ గురు…

ఉదయగిరి నియోజకవర్గ స్థాయి భారత రాజ్యాంగం పోటీలు మంగళవారం ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగాయి ఎం ఈ ఓ వేంకటేశ్వర్లు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో వ్యాస రచన , వృక్యత క్విజ్ పోటీలు నిర్వహించినట్లు ఈ పోటీల్లో సీ హెచ్ ధరణి , యన్ గురు విగ్నేష్ , జీ సంజన ఎంపికైనట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *