ఇరాన్‌పై అమెరికా చేపడుతున్న సైనిక చర్యలను నిలిపివేయాలని కోరుతూ అమెరికా సెనేట్ ఒక ప్రతీకాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా యుద్ధ చర్యలు చేపట్టరాదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సూచించింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు మరింత పెరగకుండా దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని సభ్యులు అభిప్రాయపడ్డారు.

- News
ఇరాన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా సెనేట్ తీర్మానం