నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి )
నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం పోరెడ్డి గూడెంలో ఇందిరమ్మ గృహప్రవేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కలెక్టర్ ఇలా త్రిపాఠీ, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తదితరులు హాజరయ్యారు.

- తెలంగాణ
ఇందిరమ్మ గృహప్రవేశం కార్యక్రమానికి హాజరైన :ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం పోరెడ్డి గూడెంలో ఇందిరమ్మ గృహప్రవేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కలెక్టర్ ఇలా త్రిపాఠీ, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తదితరులు హాజరయ్యారు.

