పున్నమి ప్రతినిధి అక్టోబర్ 1 రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ యువకుడు దుబాయిలో మృతి చెందిన గంగపల్లి వెంకటేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాలని కోరుతూ ఇండియన్ ఎంబీసీకి లేఖ రాశారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎమర్జెన్సీ స్వగ్రామానికి మృతదేహం తరలింపునకు సహకరించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు



