ఆర్టీసీ డిపోలను ప్రయివేటీకరించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీఐటీయూ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల ఆస్తులను ప్రయివేటు సంస్థలకు అప్పగించడం సరికాదని రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. అజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న రవాణా సేవలను కొనసాగించాలని, కార్మికులకు నష్టం కలిగించే నిర్ణయాలను ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు హెచ్చరించారు.

ఆర్టీసీ డిపో ప్రయివేటీకరణపై నిరసన | కె. అజయ్ కుమార్.