Wednesday, 23 September 2026
  • Home  
  • *ఆమ్ ఆద్మీ జిల్లా మాజీ కన్వీనర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక*
- విశాఖపట్నం

*ఆమ్ ఆద్మీ జిల్లా మాజీ కన్వీనర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక*

విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ఆధ్వర్యంలో, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు వేగి వెంకటేష్, డీసీసీ అధ్యక్షుడు అడ్డాల వెంకటవర్మ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ నాయకులు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, యువత, మహిళలు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. రాబోయే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల నుండి బీజేపీ ప్రభుత్వ పతనం మొదలవుతుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ హవా రాబోతోందని, ఆయన ప్రధాని కాబోతున్నారని అన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, వచ్చే జీవీఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావు,ఐ ఎన్ టీ యూ సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్రిపోతుల ముత్యాలు, మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తుల శ్రీనివాస్, మాజీ డీసీసీ అధ్యక్షుడు వజపర్తి శ్రీనివాస్, జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు కాండవ గాయత్రి,జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గౌతమ్,దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ కేవీ సూర్యనారాయణ, భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ రామకృష్ణ,పశ్చిమ నియోజకవర్గం రజియా బేగం,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మణికంఠ, సీనియర్ నాయకులు సునంద దేవి,సోడాదశి సుధాకర్, కస్తూరి వెంకటరావు, చింతపల్లి వెంకటేష్, డొక్కర అప్పారావు, భాష, కాకర అప్పారావు, వేముల సురేష్, ఈగల మోహన్ సాయి, ఫర్వీన్ ఖాన్, పొట్నూరు నాగేంద్ర, సంధ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ఆధ్వర్యంలో, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు వేగి వెంకటేష్, డీసీసీ అధ్యక్షుడు అడ్డాల వెంకటవర్మ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ నాయకులు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, యువత, మహిళలు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. రాబోయే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల నుండి బీజేపీ ప్రభుత్వ పతనం మొదలవుతుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ హవా రాబోతోందని, ఆయన ప్రధాని కాబోతున్నారని అన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, వచ్చే జీవీఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావు,ఐ ఎన్ టీ యూ సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్రిపోతుల ముత్యాలు, మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తుల శ్రీనివాస్, మాజీ డీసీసీ అధ్యక్షుడు వజపర్తి శ్రీనివాస్, జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు కాండవ గాయత్రి,జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గౌతమ్,దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ కేవీ సూర్యనారాయణ, భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ రామకృష్ణ,పశ్చిమ నియోజకవర్గం రజియా బేగం,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మణికంఠ, సీనియర్ నాయకులు సునంద దేవి,సోడాదశి సుధాకర్, కస్తూరి వెంకటరావు, చింతపల్లి వెంకటేష్, డొక్కర అప్పారావు, భాష, కాకర అప్పారావు, వేముల సురేష్, ఈగల మోహన్ సాయి, ఫర్వీన్ ఖాన్, పొట్నూరు నాగేంద్ర, సంధ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.