Monday, 7 September 2026
  • Home  
  • అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ముందస్తు అరెస్ట్
- నిర్మల్

అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ముందస్తు అరెస్ట్

నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 07 (పున్నమి ప్రతినిధి) నిర్మల్: మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టి, మహిళలకు పూర్తి భద్రత కల్పించడంతో పాటు పూర్తిస్థాయి మహిళా హోం మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్, జనరల్ సెక్రటరీ సీ.హెచ్. వినోద్, ట్రెజరర్ అబ్దుల్ సాధిక్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌లను సయ్యద్ హైదర్ తీవ్రంగా ఖండించారు. శిరీషకు న్యాయం చేయాలని, ఆమె కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదన్నారు. మహిళల భద్రత కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 07 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్: మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టి, మహిళలకు పూర్తి భద్రత కల్పించడంతో పాటు పూర్తిస్థాయి మహిళా హోం మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్, జనరల్ సెక్రటరీ సీ.హెచ్. వినోద్, ట్రెజరర్ అబ్దుల్ సాధిక్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
ఈ అరెస్ట్‌లను సయ్యద్ హైదర్ తీవ్రంగా ఖండించారు. శిరీషకు న్యాయం చేయాలని, ఆమె కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదన్నారు. మహిళల భద్రత కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.