Tuesday, 22 September 2026
  • Home  
  • అశోక్ నగర్ గ్రామం కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు.
- వరంగల్

అశోక్ నగర్ గ్రామం కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు.

ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ గ్రామానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులు నిమ్మల రమేష్ గారి తల్లి గారైన కీర్తి శేషులు *నిమ్మల చంద్రమ్మ* గారు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా నేడు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.గ్రామానికి చెందిన తక్కలపెల్లి నారాయణరావు గారు తల్లిగారుకీర్తిశేషులుతక్కలపెల్లి అనసూర్యమ్మ గారు వృద్ధాప్యంలో బాధపడుతూ మృతిచెందగావారికుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖానాపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ .ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్ . మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామ సహాయం ఉపేందర్ రెడ్డి .మండల పార్టీ నాయకులు ఆబోతు అశోక్, కష్టాల రమేష్, కర్ర దేవేందర్, గోవిందు రాంబాబు, అంగిరేకుల నాగరాజు. తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.