Sunday, 23 August 2026
  • Home  
  • మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …
- ఎన్ టి ఆర్ జిల్లా

మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …

*మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …* *పలు రాజకీయ అంశాలపై… వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి తో చర్చించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …* తాడేపల్లి లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత & మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు శుక్రవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు … ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై… ఆయనతో చర్చించారు. అదేవిధంగా గత నాలుగు రోజులుగా జరిగిన శాసనమండలి సమావేశాల చర్చలను – ప్రభుత్వ వైఖరిని, మంత్రులు అవలంబిస్తున్న చర్యలను వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు తీసుకువెళ్లారు ….

*మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …*

*పలు రాజకీయ అంశాలపై… వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి తో చర్చించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …*

తాడేపల్లి లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత & మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు శుక్రవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు …

ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై… ఆయనతో చర్చించారు. అదేవిధంగా గత నాలుగు రోజులుగా జరిగిన శాసనమండలి సమావేశాల చర్చలను – ప్రభుత్వ వైఖరిని, మంత్రులు అవలంబిస్తున్న చర్యలను వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు తీసుకువెళ్లారు ….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.