Saturday, 15 August 2026
  • Home  
  • అరకు: స్వాతంత్ర్య దినోత్సవం పురష్కరించుకుని మొక్కలు నాటిన అధికారులు
- అల్లూరి సీతారామరాజు

అరకు: స్వాతంత్ర్య దినోత్సవం పురష్కరించుకుని మొక్కలు నాటిన అధికారులు

స్వాతంత్ర్య దినోత్సవం పురష్కరించుకుని అరకులోయ ఎంపీడీఓ ఆఫీసులో శుక్రవారం సామూహిక మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మొక్కలు ఎదగాలి మన విజన్ కూడా ఎదగాలి అనే సందేశంతో నా దృష్టి – నా మొక్క – నా భవిష్యత్ అనే భావనను ప్రజల్లో పెంపొందించడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఎంపీడీఓ వీసం ప్రససాద్ తెలిపారు. అరకు ఎఫ్ఆరైఓ కోటేశ్వరరావు, తాహశీల్దార్ రాజా శ్రీధర్, ఇతర అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.