Friday, 7 August 2026
  • Home  
  • అరకు: మాదల దాబుగుడ లో సబ్ డిపో ఏర్పాటు చేయాలని డిమాండ్
- అల్లూరి సీతారామరాజు

అరకు: మాదల దాబుగుడ లో సబ్ డిపో ఏర్పాటు చేయాలని డిమాండ్

అరకులోయ మండలం, మాదల పంచాయితీ దాబుగుడ గ్రామంలో రేషన్ సబ్ డిపో ఏర్పాటు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం మండల నాయకులు రమేష్, బుజ్జిబాబు, ప్రసాద్ లు తాసశీల్దారుకు వినతి ఇచ్చారు. ప్రస్తుతం మాదల నందివలస లో ఉన్న డిపో దూరంగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. దాబుగుడ చుట్టప్రక్కల ఉన్న దాబుగూడ, రక్తకండి, దోమలజోరు, తుంగగెడ్డ, కమలతోట గ్రామాలలో 800 జనాభా, 150 రేషన్ కార్డులు ఉన్నాయని తాహశీల్దార్ కు వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.