Saturday, 15 August 2026
  • Home  
  • అరకులోయ లో హర్ ఘర్ తిరంగ ర్యాలీ
- అల్లూరి సీతారామరాజు

అరకులోయ లో హర్ ఘర్ తిరంగ ర్యాలీ

80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని అరకులోయ లో శుక్రవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. తెదేపా అరకు ఇన్చార్జ్, ఆర్టీసీ విజయనగరం ప్రాంతీయ జోన్ చైర్మన్ డా.సియ్యారి దొన్నుదొర ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కూటమి నాయకులు, ప్రజలు, యువత భారీ ఎత్తున పాల్గొన్నారు. జాతీయ జెండా చేతపట్టి అరకులోయ ప్రధాన రహదారిలో ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు. Uploaded Video:

80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని అరకులోయ లో శుక్రవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. తెదేపా అరకు ఇన్చార్జ్, ఆర్టీసీ విజయనగరం ప్రాంతీయ జోన్ చైర్మన్ డా.సియ్యారి దొన్నుదొర ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కూటమి నాయకులు, ప్రజలు, యువత భారీ ఎత్తున పాల్గొన్నారు. జాతీయ జెండా చేతపట్టి అరకులోయ ప్రధాన రహదారిలో ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.