Tuesday, 15 September 2026
  • Home  
  • అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు దంపతులు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు దంపతులు

వినాయక చవితి పర్వదినం సందర్భంగా శాసనసభ విప్,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ శాసనసభ నియోజకవర్గం సభ్యులు దాట్ల సుబ్బరాజు దంపతులు అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ విల్లా సూర్యనారాయణ దాట్ల సుబ్బరాజు దంపతులను శేషవస్త్రాలతో సత్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.