Tuesday, 30 June 2026
  • Home  
  • అమ్మవారి ఆలయ అభివృద్ధికి రూ.1.25 లక్షల విరాళం
- అన్నమయ్య

అమ్మవారి ఆలయ అభివృద్ధికి రూ.1.25 లక్షల విరాళం

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలోని శ్రీ రెడ్డమ్మ దేవత దేవస్థాన ఆలయ అభివృద్ధికి మదనపల్లికి చెందిన రెడ్డి కుషాల్ రూ.1,00,000, ఏర్పేడుకు చెందిన కైలాసం రెడ్డి ప్రకాష్ రూ.25,116 విరాళంగా అందించారు. దాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. విరాళాన్ని ఆలయ ఖాతాలో జమ చేయనున్నట్లు ఈవో మంజుల తెలిపారు. దాతలకు చైర్మన్ శ్రీలంకిపల్లి రాజన్న నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.