Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అప్పసముద్రం సర్పంచ్ అభ్యర్థిగా వెంగళ్ రెడ్డి నామినేషన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అప్పసముద్రం సర్పంచ్ అభ్యర్థిగా వెంగళ్ రెడ్డి నామినేషన్

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గోగుల వెంగళ్ రెడ్డి (వెంగళరావు) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.
  • ఉదయగిరి బిట్‌–3 నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి జె.
  • కృష్ణయ్యకు నామినేషన్ పత్రాలను అందజేశారు.

ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గోగుల వెంగళ్ రెడ్డి (వెంగళరావు) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయగిరి బిట్‌–3 నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి జె. కృష్ణయ్యకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తనను గెలిపిస్తే అప్పసముద్రం పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని, గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *