Monday, 7 September 2026
  • Home  
  • అనుపల్లెలో మహిళ మెడలో చైన్ స్నాచింగ్
- తిరుపతి

అనుపల్లెలో మహిళ మెడలో చైన్ స్నాచింగ్

రామచంద్రపురం సెప్టెంబర్ 07 పున్నమి ప్రతినిధి రామచంద్రాపురం మండలంలోని అనుపల్లి పంచాయతీ గడ్డకిందపల్లెలో సోమవారం సాయంత్రం చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. రోడ్డుపక్కన ఆవులను మేపుకుని ఇంటికి వెళ్తున్న కామసాని కల అనే మహిళను సాయంత్రం 6.45 గంటల సమయంలో స్కూటర్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి కిందకు తోసేసినట్లు సమాచారం. అనంతరం ఆమె మెడలోని సుమారు ఏడు సవరాల మంగళసూత్రం, బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు తెలిసింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రామచంద్రపురం సెప్టెంబర్ 07 పున్నమి ప్రతినిధి

రామచంద్రాపురం మండలంలోని అనుపల్లి పంచాయతీ గడ్డకిందపల్లెలో సోమవారం సాయంత్రం చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. రోడ్డుపక్కన ఆవులను మేపుకుని ఇంటికి వెళ్తున్న కామసాని కల అనే మహిళను సాయంత్రం 6.45 గంటల సమయంలో స్కూటర్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి కిందకు తోసేసినట్లు సమాచారం. అనంతరం ఆమె మెడలోని సుమారు ఏడు సవరాల మంగళసూత్రం, బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు తెలిసింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.