గాజువాక,(పున్నమి ప్రతినిధి), సెప్టెంబర్ 6 : సిద్దేశ్వరం గ్రామ నూతన అధ్యక్షులుగా ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎన్నికైన గొందేశీ లక్ష్మణ్ రెడ్డిని గ్రామ పెద్దల పర్యవేక్షణ కమిటీ, ఎలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం పర్యవేక్షణ కమిటీ అధ్యక్షులు గొర్సు సత్యం కార్యదర్శి పిట్టా రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా గొర్సు సత్యం, పిట్టా రెడ్డి మాట్లాడుతూ గత 47 సంవత్సరాల నుండి గ్రామానికి అధ్యక్షుడు లేకపోవడం వల్ల గ్రామ ప్రజలు ఆమోదంతో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన గొందేశీ లక్ష్మణ్ రెడ్డి గ్రామ అభివృద్ధి, ఐక్యతకు పాటుపడాలని. గ్రామ పెద్దలగా సహాయ సహకారాలు అందించాలని అన్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్షునిగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు, పెద్దలకు, పర్యవేక్షణ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి, ఐక్యతకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గొందేశీ సత్తిరెడ్డి, నందికి తాతారావు,తోకడా అప్పారావు,గొందేశీ ఇంద్రసేన రెడ్డి, తిప్పల గురునాధ రెడ్డి, మద్ది తాతారావు, గొందేశీ సత్యారావు, పిట్టా పైడిరెడ్డి గొందేశీ గని,మద్ది అప్పలనాయుడు, గొందేశీ రెడ్డి, గొందేశీ కుంచయ్యారెడ్ది, తోట నాయుడు,,గ్రామ పెద్దలు, యువకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అధ్యక్షులుగా ఎన్నికైన గొందేశీ లక్ష్మణ్ రెడ్డికి ఘన సత్కకారం
గాజువాక,(పున్నమి ప్రతినిధి), సెప్టెంబర్ 6 : సిద్దేశ్వరం గ్రామ నూతన అధ్యక్షులుగా ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎన్నికైన గొందేశీ లక్ష్మణ్ రెడ్డిని గ్రామ పెద్దల పర్యవేక్షణ కమిటీ, ఎలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం పర్యవేక్షణ కమిటీ అధ్యక్షులు గొర్సు సత్యం కార్యదర్శి పిట్టా రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా గొర్సు సత్యం, పిట్టా రెడ్డి మాట్లాడుతూ గత 47 సంవత్సరాల నుండి గ్రామానికి అధ్యక్షుడు లేకపోవడం వల్ల గ్రామ ప్రజలు ఆమోదంతో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన గొందేశీ లక్ష్మణ్ రెడ్డి గ్రామ అభివృద్ధి, ఐక్యతకు పాటుపడాలని. గ్రామ పెద్దలగా సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్షునిగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు, పెద్దలకు, పర్యవేక్షణ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి, ఐక్యతకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గొందేశీ సత్తిరెడ్డి, నందికి తాతారావు,తోకడా అప్పారావు,గొందేశీ ఇంద్రసేన రెడ్డి, తిప్పల గురునాధ రెడ్డి, మద్ది తాతారావు, గొందేశీ సత్యారావు, పిట్టా పైడిరెడ్డి గొందేశీ గని,మద్ది అప్పలనాయుడు, గొందేశీ రెడ్డి, గొందేశీ కుంచయ్యారెడ్ది, తోట నాయుడు,,గ్రామ పెద్దలు, యువకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

