అతి వేగంగా దూసుకు వస్తున్న దేవి సీ ఫుడ్స్ కంపెనీ వాహనాలు
తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 11
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి )
నల్లజర్ల దేవి సీ ఫుడ్స్ కంపెనీ కి చెందిన AP 39 0968 గల బస్సు నల్లజర్ల నుండి ఆరిపాటి దిబ్బలు వరకు ప్రతిరోజు రొయ్యల ఫ్యాక్టరీ కి కూలిలను తరలిస్తుంటారు బస్సు డ్రైవర్ అతి వేగంగా వాహనాన్ని ఓవర్ ట్రాక్ చేయటం వల్ల కుడివైపునకు రోడ్డు ప్రక్కకు వాహనం అక్కడ వున్న వ్యక్తుల మీదకి దూసుకు రావటం ఇది గమనించిన వారు వెంటనే అప్రమత్త త అయి ప్రక్కకు దుకేశారు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకున్నారు పక్కన వున్న ప్రజలు ఎంత అరచిన డ్రైవర్ వాహనం ఆపకుండా వెళ్ళిపోయాడు ఇది గమనించిన పున్నమి రిపోర్టర్ k సూర్యప్రకాష్ వెంటనే తన ద్విచెక్రా వాహనం మీద వేళ్లి అతివేగముగా వేళుతున్న వాహనాన్ని అడ్డగించి డ్రైవర్ కి గట్టిగా బుద్ధి చెప్పి ప్రజల ప్రాణాలతో చేలగాటమ అని వరించటం జరిగింది అక్కడున్న పెద్దలు రైతులు గట్టిగా డ్రైవర్ ని మంధలించారు బస్సు లో మించిన జనాలని ఎక్కిoచుకొని వాహనాలు నడుపుతున్న అధికార్లను నిలదీస్తున్నారు ప్రజలకు ఏమైనా జరిగితే ఎవరు బాద్యులు అని నీలాదీస్తున్నారు. అధికార్లు స్పందించి మాకు తగు న్యాయం చేయాలనీ నిలదితున్నారు పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.


