Sunday, 17 May 2026
  • Home  
  • అంబులెన్స్లను తనిఖీ చేసిన నేషనల్ క్వాలిటీ ఆడిటర్ జి వెంకటేశ్వర్లు.
- జోగులాంబ గద్వాల

అంబులెన్స్లను తనిఖీ చేసిన నేషనల్ క్వాలిటీ ఆడిటర్ జి వెంకటేశ్వర్లు.

అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, ఐజ మండల కేంద్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్న 108, 102 అంబులెన్స్ను తనిఖీ చేసిన నేషనల్ క్వాలిటీ ఆడిటర్ జి వెంకటేశ్వర్లు. రికార్డులు, వైద్య పరికరాలు పరిశీలించి, ఆక్సిజన్, మెడికల్, ఎక్విప్మెంట్ మెడిసిన్స్, అట్రోఫీన్ ఆక్సిటోసిన్, ఎమర్జెన్సీ డ్రగ్స్ తనిఖీ చేశారు. జిల్లా కోఆర్డినేటర్ డి రత్నమయ్య మాట్లాడుతూ అంబులెన్సులు 24 గంటలు అందుబాటులో ఉంటావని 108 కి కాల్ చేసిన ప్రతి ఒక్కరికి తక్షణమే స్పందించి క్షతగాత్రులను దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కు చేరవేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నరసింహులు, పైలెట్ ఈదన్న, కెప్టెన్ భార్గవ్ మరియు హైమద్ తదితరులు పాల్గొన్నారు.

అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా, ఐజ మండల కేంద్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్న 108, 102 అంబులెన్స్ను తనిఖీ చేసిన నేషనల్ క్వాలిటీ ఆడిటర్ జి వెంకటేశ్వర్లు. రికార్డులు, వైద్య పరికరాలు పరిశీలించి, ఆక్సిజన్, మెడికల్, ఎక్విప్మెంట్ మెడిసిన్స్, అట్రోఫీన్ ఆక్సిటోసిన్, ఎమర్జెన్సీ డ్రగ్స్ తనిఖీ చేశారు.
జిల్లా కోఆర్డినేటర్ డి రత్నమయ్య మాట్లాడుతూ అంబులెన్సులు 24 గంటలు అందుబాటులో ఉంటావని 108 కి కాల్ చేసిన ప్రతి ఒక్కరికి తక్షణమే స్పందించి క్షతగాత్రులను దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కు చేరవేయబడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నరసింహులు, పైలెట్ ఈదన్న, కెప్టెన్ భార్గవ్ మరియు హైమద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.