Saturday, 3 October 2026
  • Home  
  • అంగన్వాడి ఉత్సవాల్లో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం.
- ఆంధ్రప్రదేశ్

అంగన్వాడి ఉత్సవాల్లో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం.

పి.గన్నవరం,నుండి పున్నమి ప్రతినిధి అక్టోబర్ 3: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాపి. గన్నవరం మండలంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పి. గన్నవరం ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవం మరియు అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీడీపీఓ వై. విజయశ్రీ పాల్గొని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు,చిన్నారులకు అందిస్తున్న వివిధ సేవలు, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, ప్రీ-స్కూల్ విద్య తదితర అంశాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు.కార్యక్రమానికి స్థానిక ఎంపీడీఓ మల్లికార్జునరావు. మాజీ ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలకు మరింత విస్తృతంగా తెలియజేయాలని సూచించారు. అంగన్వాడీ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న ఐసీడీఎస్ సిబ్బందిని అభినందించారు.ఈ సందర్భంగా గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు. మరియు అంగన్వాడి కార్యకర్తలను ఘనముగా సన్మానించారు.కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య శాఖ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు మరియు ఇతర లబ్ధిదారులు పాల్గొన్నారు

పి.గన్నవరం,నుండి పున్నమి ప్రతినిధి అక్టోబర్ 3: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
పి. గన్నవరం మండలంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పి. గన్నవరం ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవం మరియు అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీడీపీఓ వై. విజయశ్రీ పాల్గొని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు,చిన్నారులకు అందిస్తున్న వివిధ సేవలు, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, ప్రీ-స్కూల్ విద్య తదితర అంశాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు.కార్యక్రమానికి స్థానిక ఎంపీడీఓ మల్లికార్జునరావు. మాజీ ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలకు మరింత విస్తృతంగా తెలియజేయాలని సూచించారు. అంగన్వాడీ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న ఐసీడీఎస్ సిబ్బందిని అభినందించారు.ఈ సందర్భంగా గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు. మరియు అంగన్వాడి కార్యకర్తలను ఘనముగా సన్మానించారు.కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య శాఖ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు మరియు ఇతర లబ్ధిదారులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.