💐బడివైపు ఒక అడుగు…… తల్లిదండ్రులతో ముచ్చట్లు💐
(పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల సహకారం అవసరం)
24-07-2026 తేదీన, శుక్రవారం ఉదయం 9.00 గంటలకు, శాకంవారిపల్లి మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో అత్యంత వైభవంగా తల్లిదండ్రుల సమావేశం జరిగినది.
ఈ సమావేశంలో పిల్లల అభివృద్ధి, వారి విద్యా ప్రగతి, వివిధ రంగాలలో వారి ప్రతిభ మొదలైన అంశాలపై సమగ్రంగా
చర్చించబడింది. సమావేశంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. చక్కని రుచికరమైన భోజనాలతో అందరూ ఆనందించారు…..
సమావేశంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా విద్యార్థులను చదివించడంలో….. హోంవర్కులు చేయించడంలో బాధ్యత వహిస్తూ సహకరించాలని కోరారు……
అంతేకాకుండా వారికిఅభినందనలు తెలియజేశారు….
శాకంవారిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల….



















