ఆదిలాబాద్ పట్టణంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన సంఘటనల్లో మృతిచెందిన విద్యార్థులు, యువతకు నివాళులర్పిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

ఢిల్లీలోని ఘటనలపై సీపీఐ క్యాండిల్ ర్యాలీ