ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లోకి కొత్త సూపర్ స్ప్లెండర్ XTEC 2.0 (Super Splendor XTEC 2.0) బైక్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 86,500 గా నిర్ణయించారు. ఈ బైక్‌లో మెరుగైన డిజైన్, ఇంధన సామర్థ్యంతో పాటు 124.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది లీటరుకు 72 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని సంస్థ తెలిపింది. ఇందులో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్‌బీ టైప్-సి చార్జింగ్ పోర్ట్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇది బ్లాక్, రెడ్, గ్రే, బ్లూ, బ్రౌన్ రంగులలో లభిస్తుంది.

హీరో సూపర్ స్ప్లెండర్ XTEC 2.0 విడుదల