*🏡 నూతన ఇంటి నిర్మాణానికి చేయూత… సేవా స్ఫూర్తికి మరో నిదర్శనం..*
*రెడ్డిగూడెం/ఎస్సీ కాలనీ..*
*ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కంచపాము. ఇస్సాకు, విజయ్ కుమార్ ల నూతన గృహ నిర్మాణంలో భాగంగా ఈరోజు నిర్వహించిన స్లాబ్ ఏర్పాటు పనులను వారి ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు*.
*ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను కలిసి నూతన గృహ నిర్మాణానికి శుభాకాంక్షలు తెలియజేశారు*.
*అనంతరం ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు శ్రీ. పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీ. ఉయ్యూరు. వెంకటేశ్వర రెడ్డి (పెదబాబు) ల వితరణతో 50 సిమెంట్ బ్యాగులను ఇస్సాకు, విజయ్ కుమార్ లకు అందజేశారు.*
*ఒక కుటుంబం తమ కలల ఇంటిని నిర్మించుకునే సమయంలో వారికి అవసరమైన సహకారం అందించడం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు…* *వారి ఆనందంలో మనం కూడా భాగస్వాములమవుతున్నామనే ఆత్మీయ భావనకు ప్రతీక.*
*పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒకరికి ఒకరు అండగా నిలుస్తూ,* *అవసరమైన వేళలో సహాయం అందిస్తూ ముందుకు సాగడం తెలుగుదేశం పార్టీ కుటుంబ బంధానికి నిదర్శనం.*
*ఇంకా ఈ కార్యక్రమంలో..*,
*నరేడ్ల.బాలకృష్ణారెడ్డి(DC-వైస్ చైర్మన్)*,
*మాతంగి. యేసు*,
*మాతంగి రామారావు*
*మల్లాది శంకర్రావు*,
*పులిపాక అనంతకుమార్*, *షేక్.బడేమియా,తదితరులు పాల్గొన్నారు*.
*ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి, ప్రతి కుటుంబానికి అవసరమైన సమయంలో తోడుగా నిలిచే స్ఫూర్తి కొనసాగాలని ఆకాంక్షిస్తూ…*
*ఇస్సాకు, విజయ్ కుమార్ కుటుంబాలకు* *నూతన గృహ నిర్మాణ శుభాకాంక్షలు..*.
*వారి నూతన గృహం* *ఆనందాలకు, ఆత్మీయతకు, శుభాలకు నిలయంగా మారాలని కోరుకుంటున్నాము..🙏🏡*
*



