డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా నగరం రవితేజ ఒకేషనల్ కాలేజ్ మరియు మామిడికుదురు దీప్తి జూనియర్ కాలేజ్ నందు దిశా, జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ మరియు రాజోలు సామాన్య ఆసుపత్రి ఐ సి టీ సి సెంటర్ సంయుక్త భాగస్వామ్యంతో ఇంటెన్సిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్ లో భాగంగా విద్యార్థులకు హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూచనలతో దిశా డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా ఆధ్వర్యంలో నగరం రవితేజ ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపాల్స్, మరియు దీప్తి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజబాబు మరియు ఏం రంగారావు అధ్యక్షతన నిర్వహించిన హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ అవగాహనా కార్యక్రమంలో జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ అమలాపురం టీ ఐ ప్రాజెక్ట్స్ మేనేజర్ జి శ్రీనివాస్ మాట్లాడుతూ సమిష్టి అవగాహన మరియు సరైన చికిత్స ద్వారా హెచ్.ఐ.వి.ని నివారించవచ్చు అన్నారు. అంతే కాకుండా హెచ్ ఐ వి ఎలా వ్యాపిస్తోంది , నివారణ మార్గాలు, సమాజంలో హెచ్ వి నివారణలో యువత పాత్ర మొదలగు అంశాలు గురించి తెలియజేశారు. అనంతరం ఏపీసాక్స్ ముద్రించినటువంటి ఐ.ఈ.సి మెటీరియల్ ని విద్యార్థులకు అందజేశారు. ఆరోగ్య స్థితిని తెలుసుకోండి అనే క్కుఆర్ కోడ్ స్కాన్ చేసి సెల్ఫ్ రిస్క్ అసెస్ మెంట్ ఫ్రొమ్ ఎలా చెయ్యాలి అని వివరించారు. ఈ కార్యక్రమంలో రాజోలు సామాన్య ఆసుపత్రి ఐ సీటీసీ కౌన్సిలర్ వి ప్రతాప్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులకు రిస్క్ అసెస్మెంట్ పై అవగాహన కల్పించారు. అలాగే నగరం రవితేజ జూనియర్ కాలేజ్ సిబ్బంది దీప్తి జూనియర్ కాలేజ్ సిబ్బంది కళాశాల జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ఔట్రీచ్ స్టాఫ్ కే శ్రీనివాస్ అధ్యాపకులు – మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై రవితేజ ఒకేషనల్ కాలేజీ మరియు దీప్తి జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం