Sunday, 17 May 2026
  • Home  
  • సైబర్ మోసం — సైబరాబాద్ పోలీసులు
- తెలంగాణ

సైబర్ మోసం — సైబరాబాద్ పోలీసులు

హైదరాబాద్: సైబర్ మోసం కేసులో సైబరాబాద్ పోలీసులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు. బ్యాంకు అధికారులమని నమ్మబలికి, వెరిఫికేషన్ పేరుతో బాధితులను సంప్రదించి వాయిస్ ఫిషింగ్ కాల్స్, సిమ్ మానిప్యులేషన్, ఓటీపీ డైవర్షన్ ద్వారా సుమారు ₹77.75 లక్షలు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నివాసాల నుంచి ₹15 లక్షల నగదు, బ్యాంకు లేబుల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.