* బ్రెజిల్:
* సేఫ్టీ రోప్ కట్టడమే మర్చిపోయారు! 21 ఏళ్ల యువతి మరణం
* బ్రెజిల్లో ఘోర ప్రమాదం. ‘స్కెలిటన్ బ్రిడ్జ్’ పై రోప్ జంపింగ్ చేస్తుండగా, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల 21 ఏళ్ల యువతి 40 మీటర్ల పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయింది.
* ఘటన తర్వాత అడవిలోకి పారిపోవడానికి ప్రయత్నించిన ఇన్స్ట్రక్టర్లను పోలీసులు హెలికాప్టర్లతో ఛేజ్ చేసి, మొత్తం 6 గురిని అరెస్ట్ చేశారు.

