Sunday, 14 June 2026
  • Home  
  • * సేఫ్టీ రోప్ కట్టడమే మర్చిపోయారు! 21 ఏళ్ల యువతి మరణం *
- జాతీయ అంతర్జాతీయ

* సేఫ్టీ రోప్ కట్టడమే మర్చిపోయారు! 21 ఏళ్ల యువతి మరణం *

* బ్రెజిల్: * సేఫ్టీ రోప్ కట్టడమే మర్చిపోయారు! 21 ఏళ్ల యువతి మరణం * బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం. ‘స్కెలిటన్ బ్రిడ్జ్’ పై రోప్ జంపింగ్ చేస్తుండగా, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల 21 ఏళ్ల యువతి 40 మీటర్ల పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. * ఘటన తర్వాత అడవిలోకి పారిపోవడానికి ప్రయత్నించిన ఇన్‌స్ట్రక్టర్లను పోలీసులు హెలికాప్టర్లతో ఛేజ్ చేసి, మొత్తం 6 గురిని అరెస్ట్ చేశారు.

* బ్రెజిల్:

* సేఫ్టీ రోప్ కట్టడమే మర్చిపోయారు! 21 ఏళ్ల యువతి మరణం

* బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం. ‘స్కెలిటన్ బ్రిడ్జ్’ పై రోప్ జంపింగ్ చేస్తుండగా, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల 21 ఏళ్ల యువతి 40 మీటర్ల పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయింది.

* ఘటన తర్వాత అడవిలోకి పారిపోవడానికి ప్రయత్నించిన ఇన్‌స్ట్రక్టర్లను పోలీసులు హెలికాప్టర్లతో ఛేజ్ చేసి, మొత్తం 6 గురిని అరెస్ట్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.