Tuesday, 4 August 2026
  • Home  
  • సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పులివర్తి నాని
- తిరుపతి

సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పులివర్తి నాని

రామచంద్రపురం ఆగస్టు 03 పున్నమి ప్రతినిధి రామచంద్రాపురం మండలం రాయలచెరువు పేటలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న టీడీపీ కార్యకర్త సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పులివర్తి నాని స్థానిక 5, నాయకులతో కలిసి సుబ్రమ 5. ణ్యం చిత్రపటానికి పూలమానిలలు వేసి నివాళులు అర్పించారు. మృతుని భార్య నిర్మల, కుమారుడు ప్రశాంత్ కుమార్, కుమార్తె జయలక్ష్మిలను ఓదార్చి ధైర్యంగా ఉండాలని తెలిపారు. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటూ… అన్ని 5 విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు,గ్రామస్తులు, సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

రామచంద్రపురం ఆగస్టు 03 పున్నమి ప్రతినిధి

రామచంద్రాపురం మండలం రాయలచెరువు పేటలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న టీడీపీ కార్యకర్త సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పులివర్తి నాని స్థానిక 5, నాయకులతో కలిసి సుబ్రమ 5. ణ్యం చిత్రపటానికి పూలమానిలలు వేసి నివాళులు అర్పించారు. మృతుని భార్య నిర్మల, కుమారుడు ప్రశాంత్ కుమార్, కుమార్తె జయలక్ష్మిలను ఓదార్చి ధైర్యంగా ఉండాలని తెలిపారు. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటూ… అన్ని 5 విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు,గ్రామస్తులు, సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.