పి గన్నవరం మండలం ఉడుమూడి గ్రామం లో సుమారు 20లక్షల నిధులతో ప్రారంభించిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను గన్నవరం జనసేన నాయకులు గిడ్డి ఆనంద్ పరిశీలించారు ప్రజల సౌకర్యానికి ఆటంకం లేకుండా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు వీరితో పాటు జనసేన నాయకులు చింతా లక్ష్మణ్ మరియు మాజీ సర్పంచ్ నూకపెయ్యి ప్రసన్న కుమార్, టీడీపీ నాయకులు చికిలే మోహన్ పాల్గొన్నారు

- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
సీసీ రోడ్డు పనులను పరిశీలించిన జనసేన నాయకులు గిడ్డి ఆనంద్