Tuesday, 16 June 2026
  • Home  
  • సాయిపేటలో ఓటర్ల సవరణపై అవగాహన.. ప్రజల్లో చైతన్యం!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సాయిపేటలో ఓటర్ల సవరణపై అవగాహన.. ప్రజల్లో చైతన్యం!

నెల్లూరు జిల్లా సాయిపేట గ్రామంలోని 202, 203 పోలింగ్ బూత్‌ల పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. బీఎల్‌ఓ మంజుల, బూత్ కన్వీనర్ యరసింగు మహేష్ ఆధ్వర్యంలో ప్రతి ప్రాంతంలో ప్రజలను సమీకరించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.