పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ ను రాష్ట్ర సర్పంచుల పోరం ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చక్కటి వెంకటేష్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా కొండ రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు తనకు అవకాశం కల్పించిన వెంకటేష్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు



