Saturday, 27 June 2026
  • Home  
  • సర్ కార్యక్రమాన్ని తనిఖీ చేసిన అధికారులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సర్ కార్యక్రమాన్ని తనిఖీ చేసిన అధికారులు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 27 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని మనుబోలు, కొమ్మలపూడి, రాజవోలపాడు, చెరుకుమూడి గ్రామాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని అధికారులు శనివారం తనిఖీ చేశారు. అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిణి తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో జలజాక్షి క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ అధికారుల పనితీరును పరిశీలించారు. సూపర్వైజర్లు, బీఎల్‌వోలకు అవసరమైన సూచనలు, దిశానిర్దేశాలు అందించారు. శని, ఆదివారాల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపులను ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరుణ్ తేజ, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ గాయత్రి, సీనియర్ సహాయకుడు విజయ్‌కుమార్, డిప్యూటీ సర్వేయర్ అనురూప్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 27 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని మనుబోలు, కొమ్మలపూడి, రాజవోలపాడు, చెరుకుమూడి గ్రామాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని అధికారులు శనివారం తనిఖీ చేశారు. అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిణి తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో జలజాక్షి క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ అధికారుల పనితీరును పరిశీలించారు. సూపర్వైజర్లు, బీఎల్‌వోలకు అవసరమైన సూచనలు, దిశానిర్దేశాలు అందించారు. శని, ఆదివారాల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపులను ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరుణ్ తేజ, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ గాయత్రి, సీనియర్ సహాయకుడు విజయ్‌కుమార్, డిప్యూటీ సర్వేయర్ అనురూప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.