Saturday, 8 August 2026
  • Home  
  • సత్యవేడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన
- తిరుపతి

సత్యవేడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన

సత్యవేడు నియోజకవర్గ టీడీపీ బూత్ కన్వీనర్, నారాయణ వనం జెడ్ పి టి సి, ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్ పి ఫైనాన్స్ & ప్లానింగ్ కమిటీ మెంబర్ శ్రీ కోనేటి సుమన్ కుమార్ గారు పర్యటించనున్నారు*. ఈ సందర్భంగా *ఉదయం 10:00 గంటలకు అరణీయార్ ప్రాజెక్టు వద్ద నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారు* *ఉదయం 10:30 గంటలకు ఆత్మీయ సమావేశంలో సత్యవేడు శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం గారు పాల్గొంటారు* *మొదటగా భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, అక్కడి నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీ తో బయలుదేరి పిచ్చాటూరులోని మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ శ్రీ డి. ఇలంగోవన్ రెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు*. ఈ సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం, బూత్ స్థాయి సంస్థాగత కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. కావున టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేశారు. గమనిక: *మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం*. ———————- *ఎమ్మెల్యే వారి కార్యాలయం – సత్యవేడు* ———————-

సత్యవేడు నియోజకవర్గ టీడీపీ బూత్ కన్వీనర్, నారాయణ వనం జెడ్ పి టి సి, ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్ పి ఫైనాన్స్ & ప్లానింగ్ కమిటీ మెంబర్ శ్రీ కోనేటి సుమన్ కుమార్ గారు పర్యటించనున్నారు*.

ఈ సందర్భంగా
*ఉదయం 10:00 గంటలకు అరణీయార్ ప్రాజెక్టు వద్ద నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారు*

*ఉదయం 10:30 గంటలకు ఆత్మీయ సమావేశంలో సత్యవేడు శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం గారు పాల్గొంటారు*

*మొదటగా భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, అక్కడి నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీ తో బయలుదేరి పిచ్చాటూరులోని మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ శ్రీ డి. ఇలంగోవన్ రెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు*.

ఈ సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం, బూత్ స్థాయి సంస్థాగత కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.

కావున టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేశారు.

గమనిక:
*మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం*.
———————-
*ఎమ్మెల్యే వారి కార్యాలయం – సత్యవేడు*
———————-

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.