Saturday, 23 May 2026
  • Home  
  • శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడుగా ముని కృష్ణారెడ్డి నియామకం
- తిరుపతి

శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడుగా ముని కృష్ణారెడ్డి నియామకం

శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడుగా ముని కృష్ణారెడ్డి నియమించడం జరిగింది.ఈ సందర్భంగా సోమవారం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన విభాగం అధ్యక్షుడిగా నియామకమైన మునికృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే ప్రజా సమస్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరితో కలిసి పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి పగడాల రాజు,సిరాజ్ భాష,ఉత్తరాజి శరవణ,పట్టణ వైసిపి నాయకులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడుగా ముని కృష్ణారెడ్డి నియమించడం జరిగింది.ఈ సందర్భంగా సోమవారం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన విభాగం అధ్యక్షుడిగా నియామకమైన మునికృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే ప్రజా సమస్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరితో కలిసి పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి పగడాల రాజు,సిరాజ్ భాష,ఉత్తరాజి శరవణ,పట్టణ వైసిపి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.