Wednesday, 22 July 2026
  • Home  
  • శ్రీ వెంగమాంబ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు.. మహా అన్నదానంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ వెంగమాంబ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు.. మహా అన్నదానంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

దుత్తలూరు మండలం నర్రవాడలో వెలసిన శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, భాష్యం ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డితో కలిసి రాష్ట్ర ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సస్యశ్యామలత, సమగ్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.