10-9-2026
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, హిందీ విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవ సందర్భంగా సభను ఘనంగా నిర్వహించారు. హిందీ సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించారు.
హిందీ దినోత్సవ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ Dr. P. V. దుర్గావతిగారు హాజరై భాష గొప్పతనాన్ని, ఈ ఈవెంట్ యొక్క ఉద్దేశాన్ని వివరించారు.
ఈ సందర్భంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన Dr. V. మోహన్‌రావు గారు హిందీ భాష దినోత్సవం జరుపుకోవడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం, భారత సాంస్కృతిక వైవిధ్యంలో హిందీ భాష యొక్క ప్రాధాన్యత, భారత సాహిత్యంలో హిందీ భాష పోషిస్తున్న పాత్ర గురించి వివరించారు.
హిందీ భాషను నేర్చుకోవడం ద్వారా వివిధ ప్రాంతాల ప్రజలతో సులభంగా సంభాషించవచ్చని, హిందీ భాష ప్రాముఖ్యతను విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా హిందీపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు.
రామాయణం, వివిధ కవితా పఠనాలు, హిందీ భాషా సంబంధిత కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, హిందీ శాఖ అధ్యక్షులు
శ్రీమతి ఏ రామలక్ష్మి… అధ్యాపకేతర సిబ్బంది.. మరియు. విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం గావించారు. మహిళా కళాశాల, హిందీ విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవ సందర్భంగా సభను ఘనంగా నిర్వహించారు. హిందీ సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించారు.
హిందీ దినోత్సవ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ Dr. P. V. దుర్గావతిగారు హాజరై భాష గొప్పతనాన్ని, ఈ ఈవెంట్ యొక్క ఉద్దేశాన్ని వివరించారు.
ఈ సందర్భంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన Dr. V. మోహన్‌రావు గారు హిందీ భాష దినోత్సవం జరుపుకోవడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం, భారత సాంస్కృతిక వైవిధ్యంలో హిందీ భాష యొక్క ప్రాధాన్యత, భారత సాహిత్యంలో హిందీ భాష పోషిస్తున్న పాత్ర గురించి వివరించారు.
హిందీ భాషను నేర్చుకోవడం ద్వారా వివిధ ప్రాంతాల ప్రజలతో సులభంగా సంభాషించవచ్చని, హిందీ భాష ప్రాముఖ్యతను విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా హిందీపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు.
రామాయణం, వివిధ కవితా పఠనాలు, హిందీ భాషా సంబంధిత కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, హిందీ శాఖ అధ్యక్షులు
శ్రీమతి ఏ రామలక్ష్మి… అధ్యాపకేతర సిబ్బంది.. మరియు. విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.