ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 8 (పున్నమి ప్రతినిధి)
పొదలకూరు సీఐ వెంకట్రావు ఆధ్వర్యంలో ఆదివారం వీరంపల్లి గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి, మత్తు పదార్థాల నివారణ అందరి బాధ్యత అని తెలిపారు. యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం డయల్ 112కు ఇవ్వాలన్నారు. ధ్రువీకరణ పత్రాలు లేని 25 బైక్‌లను పోలీసులు సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శివ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్ సెర్చ్ – సీఐ వెంకట్రావు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 8 (పున్నమి ప్రతినిధి) పొదలకూరు సీఐ వెంకట్రావు ఆధ్వర్యంలో ఆదివారం వీరంపల్లి గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి, మత్తు పదార్థాల నివారణ అందరి బాధ్యత అని తెలిపారు. యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం డయల్ 112కు ఇవ్వాలన్నారు. ధ్రువీకరణ పత్రాలు లేని 25 బైక్‌లను పోలీసులు సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శివ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

