Saturday, 26 September 2026
  • Home  
  • వైసీపీ నేత కాకుమాను రాజశేఖర్ గారికి నివాళులు మొండితోక అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ
- ఎన్ టి ఆర్ జిల్లా

వైసీపీ నేత కాకుమాను రాజశేఖర్ గారికి నివాళులు మొండితోక అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ

*వైసీపీ నేత కాకుమాను రాజశేఖర్ గారికి నివాళులు అర్పించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …* ఒంగోలు … ది. 26 -09- 2026 (శనివారం) … ఒంగోలు పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్ గారి భౌతికకాయాన్ని సందర్శించి… పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఉమ్మడి కృష్ణా జిల్లా శాసన మండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు … అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు… కాకుమాను రాజశేఖర్ గారి తో పార్టీలో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకోని భావోద్వేగానికి గురయ్యారు … ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాకుమాను రాజశేఖర్ ఎంతో నిబద్ధతగల వ్యక్తి అని… పార్టీ ఏ బాధ్యత అప్పజెప్పిన – పట్టుదలతో పనిచేసేవారని… నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల ఎంతో అంకితభావంతో ఉండేవారని గుర్తు చేశారు. అదేవిధంగా దళిత, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం చురుగ్గా పనిచేశారని కొనియాడారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నిరసనగా విజయవాడ నుండి శాప్ కార్యాలయం వద్ద మొన్న జరిగిన నిరసనలో కాకుమాను రాజశేఖర్ గారు కూడా మాతో కలిసి పాల్గొన్నారని… ఆ ధర్నాలో కాకుమాను రాజశేఖర్ గారిని పోలీసులు గుండెల మీద గుద్దటం, కింద పడేసి తన్నడం నాకు చాలా బాధ వేసిందని తెలిపారు. ఆ సమయంలో పక్కనున్న వ్యక్తితో రాజశేఖర్ గారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని వెళ్లి కారులో కూర్చున్నారని… అదే బాధతో ఒంగోలు వెళ్లి హాస్పటల్లో చెక్ చేయించుకోని… అనంతరం హైదరాబాద్ హాస్పిటల్ కి వెళ్ళి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పారు … ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు …

*వైసీపీ నేత కాకుమాను రాజశేఖర్ గారికి నివాళులు అర్పించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …*

ఒంగోలు …
ది. 26 -09- 2026 (శనివారం) …

ఒంగోలు పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్ గారి భౌతికకాయాన్ని సందర్శించి… పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఉమ్మడి కృష్ణా జిల్లా శాసన మండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …

అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు… కాకుమాను రాజశేఖర్ గారి తో పార్టీలో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకోని భావోద్వేగానికి గురయ్యారు …

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాకుమాను రాజశేఖర్ ఎంతో నిబద్ధతగల వ్యక్తి అని… పార్టీ ఏ బాధ్యత అప్పజెప్పిన – పట్టుదలతో పనిచేసేవారని… నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల ఎంతో అంకితభావంతో ఉండేవారని గుర్తు చేశారు. అదేవిధంగా దళిత, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం చురుగ్గా పనిచేశారని కొనియాడారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నిరసనగా విజయవాడ నుండి శాప్ కార్యాలయం వద్ద మొన్న జరిగిన నిరసనలో కాకుమాను రాజశేఖర్ గారు కూడా మాతో కలిసి పాల్గొన్నారని… ఆ ధర్నాలో కాకుమాను రాజశేఖర్ గారిని పోలీసులు గుండెల మీద గుద్దటం, కింద పడేసి తన్నడం నాకు చాలా బాధ వేసిందని తెలిపారు. ఆ సమయంలో పక్కనున్న వ్యక్తితో రాజశేఖర్ గారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని వెళ్లి కారులో కూర్చున్నారని… అదే బాధతో ఒంగోలు వెళ్లి హాస్పటల్లో చెక్ చేయించుకోని… అనంతరం హైదరాబాద్ హాస్పిటల్ కి వెళ్ళి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పారు …

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు …

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.