Saturday, 26 September 2026
  • Home  
  • దూదిమట్ల లింగన్న గారి భౌతిక దేహానికి నివాళులర్పించిన సత్యవతి రాథోడ్ గారు
- తెలంగాణ - మహబూబాబాద్

దూదిమట్ల లింగన్న గారి భౌతిక దేహానికి నివాళులర్పించిన సత్యవతి రాథోడ్ గారు

26-09-2026 | కురవి డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన దూదిమట్ల లింగన్న గారు మృతి చెందారు,ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు నేడు అయ్యగారిపల్లిలోని వారి నివాసానికి చేరుకొని లింగన్న గారి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో కురవి మాజీ ఎంపీపీ బజ్జురి ఉమా పిచ్చిరెడ్డి గారు, జిల్లా బీఆర్ఎస్ నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి గారు, బోడ శ్రీను నాయక్, మాజీ సర్పంచ్ కొత్త వెంకన్న, మాజీ ఉపసర్పంచ్ బుడగల లక్ష్మయ్య, వార్డు మెంబర్ బుడుగు తదితరులు పాల్గొన్నారు

26-09-2026 | కురవి

డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన దూదిమట్ల లింగన్న గారు మృతి చెందారు,
ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు నేడు అయ్యగారిపల్లిలోని వారి నివాసానికి చేరుకొని లింగన్న గారి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు

ఈ కార్యక్రమంలో కురవి మాజీ ఎంపీపీ బజ్జురి ఉమా పిచ్చిరెడ్డి గారు, జిల్లా బీఆర్ఎస్ నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి గారు, బోడ శ్రీను నాయక్, మాజీ సర్పంచ్ కొత్త వెంకన్న, మాజీ ఉపసర్పంచ్ బుడగల లక్ష్మయ్య, వార్డు మెంబర్ బుడుగు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.