నెల్లూరు రూరల్ పరిధిలోని వేదాయపాళెం సెంటర్లో ప్రతిష్టించిన గణనాథుడిని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆశీస్సులు కోరారు. విఘ్నేశ్వరుని కృపతో నియోజకవర్గంలో సుభిక్ష వాతావరణం నెలకొంటుందని ఆయన ఆకాంక్షించారు.

వేదాయపాళెం గణనాథుని సన్నిధిలో పూజలు నిర్వహించిన సోమిరెడ్డి