Saturday, 15 August 2026
  • Home  
  • వెల్లటూరులో భూ సేకరణకు అధికారిక ప్రక్రియ
- కడప

వెల్లటూరులో భూ సేకరణకు అధికారిక ప్రక్రియ

వెల్లటూరులో భూ సేకరణకు అధికారిక ప్రక్రియ కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: వైఎస్ఆర్ కడప జిల్లా కడప డివిజన్ పరిధిలోని పెండ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామంలో భూ సేకరణకు సంబంధించి జిల్లా అధికారులు ప్రకటన విడుదల చేశారు. కడప–పులివెందుల రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసి నిర్వహించేందుకు ప్రతిపాదించిన పనుల కోసం భూముల సేకరణకు సంబంధించిన ప్రక్రియను చేపట్టినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

వెల్లటూరులో భూ సేకరణకు అధికారిక ప్రక్రియ

కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: వైఎస్ఆర్ కడప జిల్లా కడప డివిజన్ పరిధిలోని పెండ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామంలో భూ సేకరణకు సంబంధించి జిల్లా అధికారులు ప్రకటన విడుదల చేశారు.

కడప–పులివెందుల రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసి నిర్వహించేందుకు ప్రతిపాదించిన పనుల కోసం భూముల సేకరణకు సంబంధించిన ప్రక్రియను చేపట్టినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.