సంగం మండలం వెoగారెడ్డిపాళెం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించిన పీటీఎం
కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమై విద్యాభివృద్ధిపై చర్చించారు. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అభినందిస్తూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.

వెంగారెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించిన పీటీఎం
సంగం మండలం వెoగారెడ్డిపాళెం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించిన పీటీఎం కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమై విద్యాభివృద్ధిపై చర్చించారు. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అభినందిస్తూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.

