నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, వాణి, భవాని నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్య్రం లభించిందని, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ,గుర్తుంచుకోవాలని వారు ఈ సందర్భంగా కొనియాడారు.

వెంకటాచలంలో ఘనంగా జనసేన ఆధ్వర్యంలో స్వతంత్ర వేడుకలు