విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధం….
నెల్లూరు నుంచి విశాఖ వచ్చి వాల్టర్ డిపో వద్ద నిలిపి ఉంచగా ప్రమాదం.శనివారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా బస్సులో నుంచి మంటలు రావడం నిమిషాల వ్యవధిలో దగ్ధం కావడం జరిగింది.సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్టీసీ అధికారులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది.

- విశాఖపట్నం
విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధం….
విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధం…. నెల్లూరు నుంచి విశాఖ వచ్చి వాల్టర్ డిపో వద్ద నిలిపి ఉంచగా ప్రమాదం.శనివారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా బస్సులో నుంచి మంటలు రావడం నిమిషాల వ్యవధిలో దగ్ధం కావడం జరిగింది.సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్టీసీ అధికారులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది.

