Tuesday, 15 September 2026
  • Home  
  • *విశాఖ ఉత్తర నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి గారు*
- విశాఖపట్నం

*విశాఖ ఉత్తర నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి గారు*

విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె రాజు ఆధ్వర్యంలో జరిగింది.ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం వెన్నుపోటు పార్టీ.. వెన్నుపోటు పాలన..పోస్టర్లర్ ను ఆవిష్కరించారు.అలాగే ఈనెల-20వ తేదీన నియోజకవర్గ స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈసమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు సతీష్ వర్మ,బాణాల శ్రీనివాసరావు,మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,ప్రచార విభాగం జోన్-1 ప్రెసిడెంట్ రవి రాజు,మాజీ కార్పొరేటర్లు కె.అనిల్ కుమార్ రాజు,సాడి పద్మారెడ్డి,మువ్వల పోలారావు,అల్లు శంకరరావు,సేనాపతి అప్పారావు,పామోటి బాబ్జి,రెయ్యి వెంకటరమణ, బర్కత్ అలీ,దల్లి రామక్రిష్ణరెడ్డి,వార్డు అధ్యక్షులు పైడి రమణ,గుజ్జు వెంకటరెడ్డి,గుడ్ల అశోక్ రెడ్డి,బొడ్డెటి కిరణ్,బీశెట్టి ప్రసాద్,జక్కంపూడి సత్యనారాయణ,బలిరెడ్డి గోవింద్,కె.సుకుమార్,డోప్ప శ్రీను,ఐ.రవికుమార్,మెట్ట దమయంతి,కడితి చిరంజీవి,ఎర్రంశెట్టి శ్రీనివాసరావు,రాష్ట్ర,జోనల్,జిల్లా,నియోజకవర్గ నాయకులు తాడి జగన్నాధరెడ్డి,దుప్పలపూడి శ్రీనివాసరావు,మంచ నాగమల్లీశ్వరి, బోగవల్లి గోవింద్,పి.ఈశ్వరి,రాయుడు శ్రీను,ఆడారి దివ్యకళ,తిరుమలరావు,తుళ్ళి చంద్రశేఖర్,కర్రీ రామారెడ్డి,నీలి రవి,కె.చిన్న,ఆరిపాక పెంటరావు,నూకరాజు,కోడూరు సత్యనారాయణ,వార్డు పరిశీలకులు కర్రీ మురళీక్రిష్ణరెడ్డి,షేఖ్ బాబ్జి,రాఘవులు,బద్రి,సారిపిల్లి సంతోష్,సీపాన రాము,బోణి అప్పారావు,నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు మువ్వల సంతోష్,హరికృష్ణ,గుదే రాజు,భాద శ్రీను, సతీష్,తాటిపూడి రత్నం,సుబ్బారావు,లక్ష్మణరావు,సొండిసురేష్ ,బిలాల్,కోట్యాడ సూర్య,అనిల్ శర్మ,బిలాల్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె రాజు ఆధ్వర్యంలో జరిగింది.ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.
అనంతరం వెన్నుపోటు పార్టీ.. వెన్నుపోటు పాలన..పోస్టర్లర్ ను ఆవిష్కరించారు.అలాగే ఈనెల-20వ తేదీన నియోజకవర్గ స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈసమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు సతీష్ వర్మ,బాణాల శ్రీనివాసరావు,మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,ప్రచార విభాగం జోన్-1 ప్రెసిడెంట్ రవి రాజు,మాజీ కార్పొరేటర్లు కె.అనిల్ కుమార్ రాజు,సాడి పద్మారెడ్డి,మువ్వల పోలారావు,అల్లు శంకరరావు,సేనాపతి అప్పారావు,పామోటి బాబ్జి,రెయ్యి వెంకటరమణ,
బర్కత్ అలీ,దల్లి రామక్రిష్ణరెడ్డి,వార్డు అధ్యక్షులు పైడి రమణ,గుజ్జు వెంకటరెడ్డి,గుడ్ల అశోక్ రెడ్డి,బొడ్డెటి కిరణ్,బీశెట్టి ప్రసాద్,జక్కంపూడి సత్యనారాయణ,బలిరెడ్డి గోవింద్,కె.సుకుమార్,డోప్ప శ్రీను,ఐ.రవికుమార్,మెట్ట దమయంతి,కడితి చిరంజీవి,ఎర్రంశెట్టి శ్రీనివాసరావు,రాష్ట్ర,జోనల్,జిల్లా,నియోజకవర్గ నాయకులు తాడి జగన్నాధరెడ్డి,దుప్పలపూడి శ్రీనివాసరావు,మంచ నాగమల్లీశ్వరి, బోగవల్లి గోవింద్,పి.ఈశ్వరి,రాయుడు శ్రీను,ఆడారి దివ్యకళ,తిరుమలరావు,తుళ్ళి చంద్రశేఖర్,కర్రీ రామారెడ్డి,నీలి రవి,కె.చిన్న,ఆరిపాక పెంటరావు,నూకరాజు,కోడూరు సత్యనారాయణ,వార్డు పరిశీలకులు కర్రీ మురళీక్రిష్ణరెడ్డి,షేఖ్ బాబ్జి,రాఘవులు,బద్రి,సారిపిల్లి సంతోష్,సీపాన రాము,బోణి అప్పారావు,నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు మువ్వల సంతోష్,హరికృష్ణ,గుదే రాజు,భాద శ్రీను, సతీష్,తాటిపూడి రత్నం,సుబ్బారావు,లక్ష్మణరావు,సొండిసురేష్ ,బిలాల్,కోట్యాడ సూర్య,అనిల్ శర్మ,బిలాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.