పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 23 రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా గణనాథుల నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు నిర్వహించారు భక్తులు డి జే లు నృత్యాలతో సందడి చేస్తూ గణనాధులకు వీడుకోలు పలికారు పట్టణంలో విద్యుత్ దీపాల అలంకరణలు ఆకట్టుకున్నాయి



