నిర్మల్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘన సత్కారం
నిర్మల్ జిల్లా: ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న ఐడియల్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు షబ్బీర్ అహ్మద్ను నిర్మల్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
విద్యారంగంలో అంకితభావంతో సేవలందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న షబ్బీర్ అహ్మద్‌కు లభించిన ఈ గౌరవం అభినందనీయమని యాజమాన్య ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య ప్రతినిధులు, పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని షబ్బీర్ అహ్మద్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
– పున్నమి రిపోర్టర్
అబ్దుల్ సాదిక్ | నిర్మల్ జిల్లా

విద్యా సేవలకు కిరీటం.. షబ్బీర్ అహ్మద్‌కు ఘన సన్మానం
నిర్మల్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘన సత్కారం నిర్మల్ జిల్లా: ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న ఐడియల్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు షబ్బీర్ అహ్మద్ను నిర్మల్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. విద్యారంగంలో అంకితభావంతో సేవలందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న షబ్బీర్ అహ్మద్‌కు లభించిన ఈ గౌరవం అభినందనీయమని యాజమాన్య ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య ప్రతినిధులు, పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని షబ్బీర్ అహ్మద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. – పున్నమి రిపోర్టర్ అబ్దుల్ సాదిక్ | నిర్మల్ జిల్లా

