Saturday, 11 July 2026
  • Home  
  • వయనాడ్‌లో కొండచరియలు.. మృతుల సంఖ్య ఆరుకు చేరింది
- News

వయనాడ్‌లో కొండచరియలు.. మృతుల సంఖ్య ఆరుకు చేరింది

కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన కొండచరియల్లో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిరంతర వర్షాలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక అధికారులు సంయుక్తంగా సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.