ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ జన్మదిన వేడుకలు నగరంలోని హరనాథపురంలోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. అభిమానులు భారీ గజమాలతో సత్కరించి కేక్ కట్ చేయించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం విద్యార్థుల కోసం విద్యా పథకాలు అమలు చేస్తూ వక్ఫ్ బోర్డుకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని నేతలు కొనియాడారు. 52వ డివిజన్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నేత చేజర్ల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ